M. Dharithri Devi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

భువి భావనలు;M. Dharithri Devi

🙂

26 April 2024 9:13 PM

భువి భావనలు;M. Dharithri Devi

అవునండీ, కరెక్ట్ గా చెప్పారు. Palindrome కాదు.

27 March 2024 10:26 AM

భువి భావనలు;M. Dharithri Devi

అటూ ఇటూ ఒకే అక్షరం అన్నమాట

26 March 2024 3:02 PM

భువి భావనలు;M. Dharithri Devi

అంతే కదండీ...🙂

23 March 2024 5:22 PM

భువి భావనలు;M. Dharithri Devi

కథలో విశాలికి పెళ్లయ్యాక చాలా గ్యాప్ వచ్చింది.అప్పటికప్పుడు మంచి జాబ్ రావాలంటే కష్టం. వెంటనే ఏదో చిన్న జాబ్ లో చేరడం ఆమె అభిమతం...అన్నమాట...🙂

12 March 2024 2:38 PM

భువి భావనలు;M. Dharithri Devi

చక్కటి విశ్లేషణ. Thank you very much for your comment 🙏

10 March 2024 5:32 PM

భువి భావనలు;M. Dharithri Devi

నిజమేనండీ. ఆతరం వారి విలువలు ఇప్పుడెక్కడున్నాయి !

18 February 2024 5:42 PM

భువి భావనలు;M. Dharithri Devi

ధన్యవాదాలండీ 🙂

18 December 2023 2:20 PM

భువి భావనలు;M. Dharithri Devi

బ్లాగు నచ్చినందుకు చాలా సంతోషమండీ. Thank you very much for your comment also.

06 December 2023 7:45 PM

fukuoka farm;M. Dharithri Devi

స్మార్ట్ ఫోనుతో టైప్ చేయడంలో కొన్ని మెళకువలు తెలిశాయి. Thank you.

03 December 2023 11:37 AM

భువి భావనలు;M. Dharithri Devi

సరిగ్గా చెప్పారండీ👌.జీవితంలో పెళ్లిరోజు ఒక్కసారే వస్తుందని ఆరోజు కోసం ఏవేవో కలలు గంటూ కోరికలు పెంచేసుకునే అమ్మాయిలు మారాలి, ఆలోచించాలి. కథలో క్రాంతి లాగా...

28 November 2023 5:54 PM

భువి భావనలు;M. Dharithri Devi

ఇక్కడా అదే ఆనవాయితీ అండీ. కాకపోతే, కొన్ని సందర్భాల్లో.. ఇంట్లో మొదటి పెళ్లి( కొడుకు మొదటి సంతానమైతే) మేమే ఘనంగా చేసుకుంటామనీ... చిన్న కొడుకు అయితే ఆఖరి పెళ్లి మేమే చేస్తామనో.. మగ పెళ్లి వారే బాధ్యత తీసుకుంటుంటారు. కొందరు ఆడపెళ్లి వారి అశక్తత వల్లనో, అభ్యర్థన వల్లనో కూడా మగపెళ్ళివారే ఆ బాధ్యతను తీసుకుంటుంటారు. ఇది ఇరువైపులా అవగాహన, సర్దుబాటు...అంతే ! ఎటొచ్చి, చిక్కంతా ఎక్కడంటే... మగ పెళ్లివారు ఆధిక్యతతో తమ మాటే నెగ్గాలనడం, డిమాండ్ చేయడంతోనే! కథలో ప్రస్తావించినట్లు ఓ అమ్మాయి అంత నిష్కర్షగా, తీవ్రంగా అబ్బాయితో వాస్తవజీవితంలో మాట్లాడలేకపోవచ్చునేమో ! కానీ, వాస్తవమైతే అదే కదా !కాదంటారా !

28 November 2023 12:08 PM

నా తెలుగు రచనలు;M. Dharithri Devi

Very interesting. అమెరికా లైఫ్ ని టచ్ చేస్తూ రాయడం బాగుంది.
" జుట్టూ జుట్టూ పట్టుకున్న రోజులున్నాయి "
తమాషాగా ఉంది 🙂

01 November 2023 7:28 PM

My VALUABLE LESSONS;M. Dharithri Devi

Well said 👌

M. Dharithri devi

06 May 2020 12:54 PM